హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ఒక వ్యక్తి మరణించాడు. ఢిల్లీ పరిధిలో ఈ ఘటన జరిగింది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తికి కిడ్నీతోపాటు మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి.
ముంబై : హెయిర్ లాస్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా పురుషుల్లో హెయిల్ లాస్ తో వచ్చే బట్టతలతో వారిలో ఆత్మనూన్యత భావాలకు గురవుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గలవైపు మళ్లుతున్నారు. ఎలాగైన తలపై వెంట్రుకలు వచ్చేలా చేసుకునేంద