Home » hairdresser
Hair cutting for cat : ‘పనిలేని క్షరకుడు పిల్లి తల గొరిగాడు’ అనేది ఓ సామేత. కానీ ఎంత పని లేకపోతే మాత్రం పిల్లిని పట్టుకుని దాని తలకు క్షవరం చేస్తాడా? అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఆలోచించి చూస్తే సామెతలు అనేవి సామాజిక అంశాలనుంచి వచ్చినవే అని తెలుస్తుంది.
కష్టంలో ఉన్నప్పుడే సహాయం చేయాలి. అప్పుడే సహాయంనికో అర్థముంటుంది. దాన్ని నమ్మాడు ముంబై నగరంలోని ఓ బార్బర్. పేద పిల్లలకు ఉచితంగా హెయిర్ కట్ చేస్తున్నాడు. లాక్డౌన్తో పేద గొప్పా అనే తేడా లేకుండా ప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వారు ఉండిపోయారు. ప�