Haldi Ice Cream

    Amul పసుపు Ice Cream..టేస్ట్ ఎలా ఉంది

    August 3, 2020 / 10:50 AM IST

    ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ వైరస్ నుంచి కాపడుకొనేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వేడి వేడి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చల్లని పదార్థాలను తాత్కాలికంగా పక్కకు పెట్టేస్తున్నారు. దీంతో చల్లటి కూల్ డ్రింక్, ఐస్ క్రీ

10TV Telugu News