Haldwaver

    హంద్వారాలో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం 

    March 1, 2019 / 04:51 AM IST

    జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో  మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో మన జవాన్లు డేగ కళ్లతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలో  మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.

10TV Telugu News