Home » halth
వేసవిలో వాల్ నట్స్ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. వాల్‌నట్స్‌లో ఐరన్, కాల్షియం, కాపర్ ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి శరీరానికి వేడికలిగిస్తాయి.
రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టులాగా వేయడం వల్ల తల నొప్పి త్వరగా తగ్గుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి కట్టు కడుతుంటే కొవ్వు గడ్డలు, వేడి కురుపులు తగ్గుతాయి.
ఛాతిలో నొప్పి వస్తుంటే దాన్ని హైబీపీగా అనుమానించాలి. బీపీ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ముక్కులోంచి రక్తం పడుతుంది. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.