Home » Hamas military
Israeli Strike : ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 13 మంది చిన్నారులు, 6 మహిళలు ఉన్నారని హమాస్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్‌లోకి హమాస్ రాకెట్ దాడి కారణంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా స్ట్రిప్ సరిహద్దు సమీపంలో రోడ్లను మూసివేసాయి. ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్రమైన తప్పు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు