Home » handling
ప్రాణానికి ప్రాణమైన తమ పిల్లలను కాపాడుకోవాలన్న ఆ తల్లుల ఆరాటం చూసి సైనికుల గుండె కరుగుతోంది. అమ్మల గుండెకోత తీర్చడం కోసం.. ఆ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమదైన రీతిలో చర్యలు చేపట్టాయి. COVID-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం చాలా చురుకైన చర్యలు తీసుకుంది. వైరస్ ప్రారంభంలోనే నిర్ణయాలు తీసుకుంది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులను కాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం మానవత్వం లేదా ? అంటూ �