-
Home » handrababu Bail Live Updates
handrababu Bail Live Updates
చంద్రబాబుకు బెయిల్ మంజూరు, ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ నేతల సంబరాలు
October 31, 2023 / 12:09 PM IST
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో టీడీపీ నేతల్లో సంబరాల్లో మునిగిపోయారు. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.