hands of NTR

    RRR: ఎన్టీఆర్ చేతికి ఆర్ఆర్ఆర్ ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్!

    August 8, 2021 / 11:22 PM IST

    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌, మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి దశలో ఉంది. సుమారు రూ.450 కోట్ల �

10TV Telugu News