Home » Hansika Marriage Details
‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ హన్సిక, గతకొంత కాలంగా కోలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తన బాయ్‌ఫ్రెండ్, బిజినెస్ పార్ట్‌నర్ సోహైల్‌తో తన జీవితాన్ని పంచుకోబోతున్నట్లు ఈఫిల్ టవర్ సాక్షిగా అనౌన్�