Home » Hansika Motwani Increases Glamour Dose
అందాల భామ హన్సిక మోత్వానీ సినిమాల్లో బబ్లీ బ్యూటీగా తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే అమ్మడు స్లిమ్‌గా మారిన తరువాత గ్లామర్ డోస్‌ను పెంచేసింది. తాజాగా హన్సిక చేసిన ఫోటోషూట్‌లో గ్లామర్ డోస్ ఏ రేంజ్‌లో పెంచేస�