Home » hansika photos
తాజాగా హన్సిక కొత్తింట్లోకి అడుగుపెట్టింది.
పొట్టి డ్రెస్సుల్లో పడుచు పరువాలు ఒలికిస్తున్న అందాలతారలతో పాటు మరికొందరి అప్డేట్స్.
యాపిల్ బ్యూటీ, ముద్దుగా బొద్దుగా ఉండే హన్సిక తాజాగా ఇలా సన్నబడింది. వైట్ డ్రెస్ లో హన్సిక పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఏంటి ఇలా చిక్కిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.
హీరోయిన్ హన్సిక తన భర్తతో కలిసి టర్కీలో బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.