Hansika Motwani : భర్తతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టిన హన్సిక.. ఫొటోలు వైరల్..
తాజాగా హన్సిక కొత్తింట్లోకి అడుగుపెట్టింది.

Hansika Motwani : : హన్సిక ఇటీవలే సోహెల్ కతూరియా అనే ఓ బిజినెస్ మెన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే అడపాదడపా సినిమాలు కూడా చేస్తుంది హన్సిక.
ఇటీవల ఢీ షోకి జడ్జ్ గా కూడా వస్తుంది హన్సిక.
తాజాగా హన్సిక కొత్తింట్లోకి అడుగుపెట్టింది.
కొత్తింట్లో భర్తతో కలిసి అడుగుపెట్టి పూజలు చేసింది.
తన ఇంటి గృహప్రవేశ వేడుకలో సాంప్రదాయంగా చీరలో తయారయి అలరించింది హన్సిక.
తన గృహప్రవేశానికి సంబంధించిన పలు ఫొటోలు హన్సిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.