Home » Hansika Motwani
హన్సిక మోత్వానీ మెయిన్ లీడ్ గా తమిళ్ లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా 'గార్డియన్'.
ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హారర్ జానర్ లో భయపెట్టడానికి వస్తుంది హన్సిక.
తాజాగా హన్సిక కొత్తింట్లోకి అడుగుపెట్టింది.
హీరోయిన్ హన్సిక తాజాగా ఢీ షో కోసం ఇలా హాఫ్ శారీ కట్టి నగలు ధరించి మెరిసిపోతుంది.
తాజాగా హన్సిక ఇప్పుడు టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
హీరోయిన్ హన్సిక తాజాగా తన కుక్కపిల్లతో క్యూట్ గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
105 మినిట్స్లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక భయపడుతూ మనల్ని భయపెడుతుంది.
హన్సిక నటించిన కొత్త చిత్రం '105 మినిట్స్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో హన్సిక సంకెళ్ళతో, చీరతో కనిపించి ఆడియన్స్ ని కట్టిపడేశారు.
హన్సిక(Hansika) లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’. స్కిన్ మాఫియా నేపథ్యంలో థ్రిల్లర్ సబ్జెక్టుగా ఈ సినిమాని తెరకెక్కించారు
హన్సిక మెయిన్ లీడ్ లో నటించిన 'మై నేమ్ ఈజ్ శృతి'(My Name Is Shruthi) సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. దీంతో హన్సిక, చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.