Home » Hanuman 2
తేజ సజ్జా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది(Teja Sajja). మిరాయ్ సూపర్ సక్సెస్ తో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ కుర్ర హీరో.
హనుమాన్ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వెల్‌ని మూవీ ఎండ్‌లోనే అనౌన్స్ చేసేశారు. అది కూడా బాహుబలి లెవెల్ ట్విస్ట్..
హనుమాన్ మూవీ హిట్ అయితే ఆ ఫార్మేట్లో మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేశారు. ఆల్రెడీ టీజర్ ని కూడా సిద్ధం చేశారట.