Home » Hanuman Trailer
హనుమాన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర కామెంట్స్. హనుమాన్ చిత్రానికి బీజేపీ సపోర్ట్ ఉందా. తనని చిన్న చూపు చూశారంటున్న తేజ సజ్జ.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా సంక్రాంతికి రాబోతున్న సినిమా హనుమాన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజవ్వగా హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.