Home » Hanuman
హనుమాన్ సినిమాలో ఊరిపెద్దగా ఉన్న వ్యక్తి దగ్గర పులిరాజు అనే కామెడీ రౌడీ పాత్రలో కనిపించారు. సినిమాలో రెండు మూడు సార్లు కనిపిస్తారు రాకేశ్ మాస్టర్.
తాజాగా హనుమాన్ సక్సెస్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
సంక్రాంతికి వరలక్ష్మి వచ్చిందంటే హీరోలకు హిట్టు దొరికినట్లే అన్నట్లుగా మారిపోయింది. రవితేజ, బాలకృష్ణ, ఇప్పుడు తేజ సజ్జ..
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి పుత్రోత్సాహం చూశారా. తీసినోడు నా కొడుకు అంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
హనుమాన్ మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇక హీరో తేజ సజ్జ నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ తో పాటు, సినిమాకు పడ్డ కష్టాలు కూడా చెప్పుకొచ్చాడు.
అన్ని చోట్ల భారీ విజయం సాధించిన హనుమాన్ కలెక్షన్స్ కూడా భారీగా తెచ్చుకుంటుంది. ఇక అమెరికాలో కూడా హనుమాన్ హవా సాగుతుంది.
డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందంతో కొన్ని థియేటర్లు నైజాంలో హనుమాన్ సినిమా తీసుకున్నా హనుమాన్ రిలీజ్ చేయకపోవడంతో చిత్రయూనిట్, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.
సంక్రాంతి కానుకగా రిలీజైన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రికార్డుల విషయానికి వచ్చేసరికి గుంటూరు కారం దుమ్ము రేపుతోంది. పాన్ ఇండియాగా రిలీజైన హనుమాన్ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది.
హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) విరాళం ఇస్తాము అని అన్నారు.
హనుమాన్ సినిమా హీరోయిన్ అమృత అయ్యర్ తాజాగా ప్రమోషన్స్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ తో వచ్చి చిరునవ్వులతో అలరించింది.