-
Home » Happy Birthday Chiranjeevi
Happy Birthday Chiranjeevi
Pawan Kalyan : చిరుకి చిన్న తమ్ముడి విషెస్.. అన్నయ్య గురించి పవన్ ఏమన్నారో తెలుసా?
ఆగస్టు 22 మెగా అభిమానులందరికి పండగ రోజు. ఎందుకంటే ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. మంగళవారం చిరంజీవి 68 పడిలో అడుగుపెడుతున్నారు.
Chiranjeevi Tribute Song : ‘తరం తరం స్థిరం చిరంజీవ..’
దర్శక ద్వయం రమేష్ - గోపి తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకమైన ఓ వీడియో సాంగ్‌ను ట్రిబ్యూట్‌గా రూపొందించి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు..
Mega 154 : మెగా ఫ్యాన్స్.. పూనకాలు లోడింగ్..
లుంగీ కట్టి, స్టైల్‌గా సిగరెట్ తాగుతున్న మెగాస్టార్ మాస్ లుక్ చూస్తే.. ‘ముఠామేస్త్రి’ మూవీ గుర్తొస్తుంది..
Chiranjeevi : టాలీవుడ్ పెద్దన్నయ్య చిరంజీవి..
చిరంజీవి లాంటి ‘భోళా శంకరుడు’ ఇండస్ట్రీకి పెద్దన్నగా, పెద్ద దిక్కుగా, పరిశ్రమకు అండగా నిలబడాలని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు..
Happy Birthday Chiranjeevi : బాస్ బర్త్‌డే.. ‘మెగా’ విషెస్..
చిరంజీవి జన్మదినం.. తెలుగు సినిమా పరిశ్రమకు పర్వదినం..
Chiranjeevi : డ్యాన్స్‌లో తనకు తానే పోటీ.. ఆయనకెవరూ రారు సాటి..
డ్యాన్స్‌లో చిరంజీవి ఈజ్, గ్రేస్, ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే..
Chiranjeevi : ‘స్వయంకృషి’ కి ‘చిరు’నామా.. మెుగల్తూరు నుండి మెగాస్టార్ వరకు..
సిల్వర్ స్క్రీన్ మీద ఆయన కనబడితే ఫ్యాన్స్, ఆడియెన్స్.. విజిల్స్, క్లాప్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయ్..
Chiru 154 : ‘వాల్తేరు వీరయ్య’ గా చిరంజీవి..?
చిరు 155 చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది..
Megastar Chiranjeevi : వావ్.. మెగా టైటిల్స్ మామూలుగా లేవుగా..!
చిరు పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ మొదలుకుని ‘లూసీఫర్’ రీమేక్, మెహర్ రమేష్ , బాబీ సినిమాలకు సంబంధించి క్రేజీ అండ్ కిరాక్ అప్డేట్స్ రాబోతున్నాయి..
Chiranjeevi : ఆగస్టు 22, సెప్టెంబర్ 22.. చిరు జీవితంలో మర్చిపోలేని రోజులు..
ఆగస్టు 22వ తేదికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. ఆ రోజు కొణిదెల శివ శంకర ప్రసాద్ పుట్టినరోజు..