Happy Birthday Nagababu

    మెగా బ్రదర్ బర్త్‌డే వేడుకల్లో మెగాస్టార్

    October 29, 2020 / 01:22 PM IST

    Chiranjeevi-Nagababu: అన్నయ్య అడుగుజాడల్లో నటుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, నిర్మాతగా మారి.. బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న మెగా బ్రదర్‌ కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) పుట్టినరోజు గురువారం. ఈ సందర్భంగా నాగబాబు అన్నయ్య, మెగాస�

10TV Telugu News