-
Home » Happy Birthday Ramya Krishna
Happy Birthday Ramya Krishna
‘‘క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా..సిల్వర్ స్క్రీన్ శివగామి’’ 50th బర్త్డే సెలబ్రేషన్స్..
September 15, 2020 / 02:34 PM IST
Ramya Krishna 50th Birthday Birthday Celebrations: కొంతమంది కథానాయికలను చూస్తే ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అనిపిస్తుంటుంది.. ముప్ఫై, నలభై దాటినా, పెళ్లై పిల్లలున్నా వారిలో ఏమాత్రం మార్పు కనిపించదు.. సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఆ ఛాయలు ఎదుటి వారికి ఇట్టే తెలిసిపోతుంట�