Home » Happy Birthday Samantha
‘ఏమాయ చేసావె’ మూవీతో నిజంగా తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేశారు సమంత రూత్ ప్రభు అలియాస్ సమంత అక్కినేని.. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాలు చేసి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగారామె..