Home » Happy Birthday Sonusood
ఒక వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లు.. ఇలా ‘రియల్ హీరో, దైవం మనుష్య రూపేణా’.. అంటూ సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వివిధ భాషల, ప్రాంత