Home » Happy Birthday Varun Tej
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ‘ఎఫ్ 3’ నుండి పోస్టర్ రిలీజ్ చేశారు.. అలాగే ‘గని’ మూవీ నుండి ‘పవర్ ఆఫ్ గని’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్..
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. మెగా క్యాంప్‌లో ఉన్న సోకాల్డ్ కమర్షియల్ హీరోల్లా కాకుండా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా సినిమాలు చేస్తున్నారు. సినిమాలు జస్ట్ కౌంట్ చేసుకోడానికి కాకుండా సెలక్టివ్‌గా చేస్తూ.. ప్రతి సినిమాలో ఏదో ఒక ఇంట్రస్టింగ్ ఎలిమెం�