Home » Happy Birthday Vijay
విజయ్ బర్త్‌డే రోజు అర్థరాత్రి 12 గంటలకు దళపతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బీస్ట్’ సెకండ్ లుక్ వదిలారు..
జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘మాస్టర్’ సూపర్‌హిట్ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..