happy days movie

    డాక్టర్ పల్లవి వర్మతో హీరో నిఖిల్ నిశ్చితార్థం

    February 2, 2020 / 12:36 PM IST

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్  నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్‌ పల్లవి వర్మను నిఖిల్‌ వివాహం చేసుకోబోతున్నారు. గత 5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో  నిఖిల్  డాక్టర్ పల్లవి వర్మతో పెళ్లికి సిద్దమయ్యాడు.    ఏపీలోన�

10TV Telugu News