Home » hareesh shankar
తాజాగా సాయి ధరమ్ తేజ్ ను దర్శకుడు హరీశ్ శంకర్ ఇంటికి వెళ్లి కలిశాడు. సాయి ధరమ్ తేజ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా చేశారు.
హరీష్ శంకర్ పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. పూజా హెగ్డే ఇప్పుడు చాలా బిజీ అయింది అని, ఆమె డేట్ల కోసం కాదు ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది అని