Home » Hari Hara Veera Mallu First single
హరిహర వీరమల్లు నుంచి తొలి పాట 'మాట వినాలి' సాంగ్ విడుదలైంది
కొత్త ఏడాది సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి సాలీడ్ అప్డేట్ ఇచ్చారు.
పవన్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి.