Home » Hari Hara Veera Mallu Teaser
హరిహర వీరమల్లు టీజర్ వచ్చేసింది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పీరియాడికల్ మూవీగా ఈ