Home » Hari Hara Veera Mallu Update
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లుగా ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడీ డైరెక్షన్లో పవన్ తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల