Home » Harish Shankar
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్.
మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ ఫ్యాన్స్ తో మాట్లాడగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
రీమేక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీశ్ శంకర్.. మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నాడా?
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.
తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ యూనిట్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకోగా సినిమా షూట్ లో జరిగిన జ్ఞాపకాలని కూడా పంచుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు.
ఈ సినిమాలోని యాక్షన్ సీన్లను ఈ టీజర్లో చూపించారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రెప్పల్ డప్పుల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ 'మిస్టర్ బచ్చన్'.