Home » Harish Shankar
హరీష్ శంకర్ ట్వీట్ కి రవితేజ ఇలా రిప్లై ఇవ్వడంతో..
తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి షో రీల్ అని ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసారు.
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా రవితేజపై హరీష్ శంకర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
పవన్ గెలుపుతో సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
తనని అవమానపరిచేలా కామెంట్స్ చేసిన చోటా కె నాయుడు పై హరీష్ శంకర్ ఫైర్. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ..
ముంబైలో అమెజాన్ స్టేజిపై హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ గబ్బర్ సింగ్ సినిమా గురించి మాట్లాడటం, గబ్బర్ సింగ్ పాట పాడటం, షాహిద్ గబ్బర్ సింగ్ పార్ట్ 2 చేస్తే యాక్ట్ చేస్తా అనడంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసారు. జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ఈ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్ప్రైజ్ గ్లింప్స్ వచ్చేసింది.