Haritha Haram plants

    హరితహారం మొక్కల్ని తినేసిన మేకలు: యజమానికి ఫైన్ 

    August 23, 2019 / 08:08 AM IST

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సం కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా  నర్సరీలను ఏర్పాటు చేసి పలు జాతుల మొక్కల్ని పెంచుతున్నారు. కోట్లాది మొక్కల్ని పెంచుతూ పలువురికి ఉపాధిని కల్పిస్తున్నారు.

10TV Telugu News