Home » Hariyana
నాధోడి గ్రామంలో మొత్తం 5,085 ఓట్లు ఉన్నాయి. వీరిలో 4,416 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుందర్ కుమార్ కు 2,200 ఓట్లు రాగా, నరేంద్రకు 2,201 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో నరేంద్ర విజయంసాధించాడు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపట్లో విశాఖపట్నం చేరుకోనున్నారు. ఈరోజు ఉదయం గం.11-50 లకు ఆయన రుషికొండలోని పెమ వెల్ నెస్ రిసార్టుకు వెళతారు.
పారాలింపిక్ పోటీల్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన ప్రముఖ అథ్లెట్ దీపా మాలిక్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ హరియాణా చీఫ్ సుభాష్ బరాలా, ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ సమక్షంలో ఆమె కాషాయ గూటికి చేరుకున్నారు. మహిళా సాధికారతకు ప్రధాని మోడీ ఎంతగానో
హర్యానాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. INLD పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ర�