Home » Harmless
కోవిడ్ – 19 మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలో 258 కేసులు నమోదు కాగా..ఐదుగురు మృతి చెందారు. దీంతో కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయ�