Home » harrassement
హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను ఒక యువకుడు ప్రేమించమని వేధించాడు. అందుకు బాలిక అంగీకరించకపోవటంతో ఆ బాలిక తండ్రి బైక్ కి నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Tamilnadu Man arrested for sending personal photos of a girl to her mother : కరోనా లాక్ డౌన్ సమయంలో అన్ని కార్యకలాపాలు మూతపడ్డాయి. అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. కొన్నాళ్లకు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. పిల్లల చదువుకోసం తల్లితండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. చాలామంది వాటిని �