Home » Harsh Goenka
ఎంతో ధైర్యంతో, దూరదృష్టితో దేశ కొత్త చరిత్రను లిఖించినందుకు ప్రతి భారతీయుడు పీవీ నరసింహారావుకు రుణపడి ఉండాలని ఆ లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు.
ఆగివున్న స్కూటర్ పై ముగ్గురు వ్యక్తులు కూర్చునివుంటారు. ముందు కూర్చున్న వ్యక్తి బండి దిగకుండానే కొద్దిదూరంలో పడివున్న బంతిని బ్యాట్ తో అందుకునే ప్రయత్నం చేస్తాడు.
భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులను ( Indias Official Jersey Sponsors) ఇటీవల ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 పొందిన సంగతి తెలిసిందే. జూలై 2023 నుంచి మార్చి 2026 వరకు డ్రీమ్ 11 లీడ్ స్పాన్సర్ హక్కులను కలిగి ఉంది.
హాట్ టాపిక్‌గా ఇస్రో చైర్మన్ జీతం
ఓ వైపు సరైన ఉద్యోగం రావట్లేదని యువతీ,యువకులు ఆందోళన పడుతుంటే..తమ కంపెనీలో నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.
హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా 'జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్ములా' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
సెల్ ఫోన్లో గేమ్స్ తప్ప.. స్ట్రీట్ గేమ్స్‌ని చాలామంది మర్చిపోయారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గొయెంకా ఓ సరదా గేమ్ వీడియోని షేర్ చేశారు. ఈ ఆట నెటిజన్ల మనసు దోచింది.
మనం ఏ మంచి పని చేసినా దానిని ఫోటోలు తీసి పదిమందికి చూపించకూడదట.. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయేంకా చెబుతున్నారు. ఓ ట్విట్టర్ యూజర్‌కి ఆయన ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది.
చిన్నపిల్లలకి ఏ చిన్న వైద్య పరీక్షలు చేయించాలన్నా భయంతో చాలా ఇబ్బంది పెడతారు. ఇక MRI లాంటి పరీక్షలు అంటే డాక్టర్లు, తల్లిదండ్రుల్ని ముప్పుతిప్పలు పెడతారు. పిల్లల భయాన్ని పోగొట్టే సరికొత్త MRI మెషీన్‌కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
బ్రిడ్జ్‌పై అందమైన భవనాలు.. 400 మీటర్ల పొడవునా కళ్లను కట్టిపడేస్తాయి. పై నుంచి చూస్తే అద్భుతం అనిపించే ఆ ప్రాంతం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా?