Home » Harshaali Malhotra Photos
అఖండ సినిమాలో ఒక బాలయ్య పాత్రకు కూతురు ఉన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు రాబోయే అఖండ 2లో ఆమె పెద్దయిన తర్వాత కథ జరగనుండటంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రాని తీసుకున్నారు. భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్షాలీ మల�