Harshaali Malhotra : అఖండ 2లో బాలయ్య కూతురు.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు వైరల్..
అఖండ సినిమాలో ఒక బాలయ్య పాత్రకు కూతురు ఉన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు రాబోయే అఖండ 2లో ఆమె పెద్దయిన తర్వాత కథ జరగనుండటంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రాని తీసుకున్నారు. భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు అఖండ 2తో సినిమాలోకి నటిగా ఎంట్రీ ఇస్తుంది. నేడు అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరగగా హర్షాలీ ఇలా నీలి గాగ్రా చోళీ డ్రెస్ లో మెరిపించింది.
















