Home » Harshavardhan Reddy
కొల్లాపూర్ పంచాయితీపై కేటీఆర్ ఫోకస్
తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరమ్ హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీలో �