Home » harvested
కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చదనం ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లు అయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో ఈ పండ్లు ఉంటాయి.
దేశంలో పామ్ ఆయిల్ వినియోగానికి.. పంట సాగుకు భారీ వ్యత్యాసాలు ఉండడంతో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే.. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఆయిల్ ఫామ్ సాగుకు వాతావరణం అనుకూలిస్తుంది. ఆయా రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. అందుకే తెల