Home » haryana
హర్యానాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని అంచనా వేయలేక పట్టాలు దాటేందుకు యత్నించిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
హర్యానాలో ఈరోజు ఉదయం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మెవాట్ డీఎస్పీగా పనిచేస్తున్న సురేంద్ర సింగ్‌కు ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమచారం అందింది. దీంతో ఈ మైనింగ్‌ను అడ్డుకునేందుకు డీఎస్పీ ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ అక్రమంగా రాళ్లను తరలిస్తున్న ఒక ట్రక్కు వెళ్తుండటం గమనించా
ప్రస్తుత సమాజంలో 60ఏళ్లు దాటిన చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక 70ఏళ్లు దాటాయంటే అధికశాతం మంది వృద్ధులు మంచానికే పరిమితం అవుతున్నారు. కానీ హర్యానాలోని ఓ 73ఏళ్ల వృద్ధురాలు మాత్రం.. 73ఏళ్ల యంగ్ లేడీగా మారిపోయింద
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడితో సహా ముగ్గురు వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన మంగళవారం జిల్లాలోని బిచోర్ గ్రామంలో జరిగింది.
అక్రమాస్తులు కలిగి ఉన్నారనే కారణంతో హర్యాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. దీంతోపాటు యాభై లక్షల జరిమానా విధిస్తూ, నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.
దాదాపు రెండు వారాల క్రితం కనిపించకుండా పోయిన హర్యాణీ సింగర్ హత్యకు గురైంది. సోమవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్నేహితులే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇండియా క్రికెట్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు కొట్టేశాడు. హర్యానాకు చెందిన క్రికెటర్ మృణాంక్ సింగ్ మరో వ్యాపారిని మోసం చేసి దొరికిపోగా ఈ విషయం బయటపడింది. రిషబ్ మేనేజర్ పునీత్ సోలంకి తమ నుంచి కోటి 63లక్�
దేశ రాజధాని ఢిల్లీ నీటి కొరతతో అల్లాడుతోంది. ఢిల్లీలోని ఉత్తర, వాయువ్య, పడమర, దక్షిణ ప్రాంతాలకు నీటి సరఫరా భారీగా తగ్గిపోయింది. వజిరాబాద్ సరస్సులో నీటి మట్టం భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
రోడ్డుపక్కన నిద్రిస్తున్న వలస కూలీల ప్రాణాలు తెల్లారకుండానే గాలిలో కలిసిపోయాయి. హరియాణాలోని ఝాజ్జర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.