Home » haryana
హర్యానాలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులపైకి ఒక చిరుతపులి దాడి చేసింది. అందరిలాగా వారు పారిపోకుండా దానిపై ఎదురు దాడికి దిగి దాన్నిపట్టుకోవాలని చూశారు... కానీ పులి వారిని గాయ పరిచింది.
హర్యానాలోని రాఖీగర్హిలో 7వేల ఏళ్ల నాటి హరప్పా నగరంలో దాదాపు 5వేల సంవత్సరాల నాటి ఆభరణాలను తయారు చేసే కర్మాగారపు అవశేషాలు కూడా కనుగొన్నారు. ఆ సమయంలో ఈ నగరం నుంచి వ్యాపారం కూడా జరిగినట్లు సూచిస్తుంది.
పాకిస్తాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేరవేస్తున్న ఉగ్రవాదుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హర్యానాలోని కర్నాల్ లో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో ఈవ్యవహారం బయటపడింది.
దేశంలో గత ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 7.83 శాతంగా నమోదైంది. మార్చిలో 7.60 శాతం నిరుద్యోగ రేటు నమోదుకాగా, ఈ ఏప్రిల్లో ఇది స్వల్పంగా పెరిగింది.
కొన్నేళ్ల క్రితం పరీక్షల్లో కాపీ కొట్టాలంటే స్లిప్పులు తీసుకువెళ్లేవారు. కొన్నాళ్లకు ఆధునిక పధ్దతుల్లో బ్లూ టూత్ ల ద్వారా కాపీ కొడుతున్న వాళ్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది అరెస్ట్
అమ్మాయిల వివావహ వయస్సును 18 నుంచి21 ఏళ్లు పెంచింది ప్రభుత్వం. ఈ బిల్లు చట్టం అయ్యేలోపు ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్నవారు బిల్లు పాస్ అయ్యేలోగా పెళ్ళిళ్లు చేసేసుకుంటున్నారు.
పరస్పర అంగీకారంతో సహజీనం చేయటం ప్రాథమిక హక్కు అని..వారిలో ఎవరికి వివాహ వయస్సు రాకపోయినా..భారతీయ పౌరుడిగా రాజ్యాంగమిచ్చిన హక్కులను పొందకుండా చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది
ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య చేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
కడప జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు ఏటీఎంలలో దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని ఇతరులను ఇబ్బంది పెట్టి ప్రార్థనలు చేయటం సరికాదని హర్యానా సీఎం స్పష్టం చేసారు.