Home » haryana
హర్యానాలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. అతి వేగానికి ఎనిమిదిమంది ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి.
ఈ సారి మోదీని పేరు చెప్పుకుని ఎన్నికలు వెళితే విజయం సాధించడం కష్టమేనంటూ కేంద్ర సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై బీజేపీ ఎంపీ కారు దూసుకెళ్లింది.
సమాజంలో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. కొందరు ఆడవాళ్లు కూడా నేరాల బాట పడుతున్నారు.. హత్యలు, దొంగతనాలు, మోసాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
హర్యానాలోని ఒక కుటుంబంలో కూరబాగోలేదన్నాడని భర్త తల పగల గొట్టింది అతని భార్య.
హర్యానాలోని రోహ్తక్ జిల్లా, జజ్జర్ చుంగీలో గత నెల 27న ఒకే కుటుంబంలో జరిగిన వరస హత్యలలో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌ను బురిడీ కొట్టించి లక్షల్లో లూటీ చేసిన ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
భారత ఆర్మీలో హవల్దార్‌గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
టోక్యో ఒలింపిక్స్ లో ఆడిన జట్టులో భాగమైన హర్యానా హాకీ క్రీడాకారిణులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను అందించింది. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.