Home » haryana
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి.
Performed Last Rites: కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ లో మరణాల రేటు పెరిగింది. కేసులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే 300లకు పైగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహి�
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానాలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
హర్యానాలో పోలీసులు రైతులపై లాఠీ చార్స్ చేశారు. ఆదివారం (మే 16,2021) కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించటానికి వెళ్లిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది.
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
కరోనా సెకండ్ వేవ్ భారత్ లో బీభత్సం సృష్టిస్తుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో హర్యానాలో భయాందోళనలు కలిగే ఘటన జరిగింది. హర్యానాలో కరోనా పాజిటివ్ ఉన్న 13మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దీంతో జైలు అధికారులతో పాటు బైట అధికారులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్ సోకిన 13 మంది
కరోనా కేసుల భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక శ్వాస అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్న�
ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ లను దొంగిలించి..మరలా తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.