Home » has become CM Jagan government
విశాఖపట్నంలో రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయ�