Home » Hasini sudheer
రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా 'పురుషోత్తముడు' సినిమా ప్రారంభం అయింది.
రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా పురుషోత్తముడు (Purushothamudu) అనే కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాసిని సుధీర్ నటిస్తుంది. ఇక ఈ మూవీ ఓపెనింగ్ లో తన మెస్మరైజ్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంది.