Purushaha Teaser : ‘పురుష:’ టీజర్ రిలీజ్.. మొగుడు పెళ్ళాల గొడవలతో..

మీరు కూడా పురుష: టీజర్ చూసేయండి.. (Purushaha Teaser)

Purushaha Teaser : ‘పురుష:’ టీజర్ రిలీజ్.. మొగుడు పెళ్ళాల గొడవలతో..

Purushaha Teaser

Updated On : January 9, 2026 / 5:32 PM IST
  • పురుషః టీజర్ రిలీజ్
  • బుచ్చిబాబు సానా చేతుల మీదుగా
  • భార్యాభర్తల గొడవలు కామెడీగా

Purushaha Teaser : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ లు జంటలుగా తెరకెక్కుతున్న సినిమా పురుష:. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వెన్నెల కిషోర్, విటివి గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, జబర్దస్త్ వినోద్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Purushaha Teaser)

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

Also Read : Rajasaab : రాజాసాబ్ ఏ ఓటీటీలోకి, ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది ఎవ్వరూ ఊహించలేదుగా..

మీరు కూడా పురుష: టీజర్ చూసేయండి..

ఇక టీజర్ చూస్తుంటే.. భార్యాభర్తల గొడవలతో కామెడీగా ఈ సినిమా సాగబోతున్నట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత లైఫ్, భర్తల అవస్థలతో, భార్యల ఇంపార్టెన్స్ తో కథాంశం ఉండనుందని సమాచారం. దీనికి కాస్త బిల్డప్ ఇచ్చి AI ని యూజ్ చేసి వారియర్స్ లాగా కూడా కామెడీ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also Read : Constable Kanakam Season 2 : ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ.. చంద్రిక ఏమైంది..?

Purushaha Teaser