Home » Hassanpur village
బాద్యతగా మెలగాల్సిన ఓ మాజీ ఆర్మీ జవాన్..యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేసి దారుణానికి తెగబడ్డాడు. 2018లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోసారి బెదిరింపులకు పాల్పడుతుండడంతో యువతి పోలీసులను ఆశ్ర