Home » Hate Speech case
గత నెలలో హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసకు నిరసనగా ఆదివారం న్యూఢిల్లీలో హిందూ సేన మహాపంచాయత్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మహాపంచాయత్‌ను పోలీసులు నిలిపివేశారు....
ఖాన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడటంతో, రాంపూర్ సదర్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. అయితే ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై పరాభవం పొందారు
విచారణ సందర్భంగా రాంపూర్ కోర్టు తీర్పు ఇవ్వడానికే ముందు ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కోర్టు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అజాం ఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి
Akbaruddin Owaisi : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది.