Home » hattrick
టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు..మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్ మూడోసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి హ్యాట్రిక్ కొడతారా?మారుతున్న మానకొండూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది?!
సెంటిమెంట్లు ఎక్కడైనా పని చేస్తాయనడానికి ఉదహరణగా కోహ్లీ సెంచరీలే చాటి చెప్తున్నాయి. సరిగ్గా జనవరి 15వ తేదినే సెంచరీలు నమోదు చేస్తూ అభిమానులను సంతోషంతో ముంచెత్తుతున్నాడు కెప్టెన్.